అభయ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న సుజనా

85చూసినవారు
అభయ వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న సుజనా
మిల్క్ ప్రాజెక్ట్ సమీపంలోని అభయ వీరాంజనేయ స్వామి వారిని బుధవారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. మిల్క్ ప్రాజెక్ట్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్ బాబు సుజనా కు స్వాగతం పలికారు. హానుమద్దీక్షా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ సుజనా చౌదరి కలిసి పూజ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్