పేదలకు సామాజిక భద్రత కల్పించి ఆర్ధికంగా చేయూత ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఆర్ భరోసా పథకాన్ని అమలుచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ బుధవారం క్షేత్రస్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణలో కొత్త సంవత్సరం నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.