విజయవాడలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

81చూసినవారు
విజయవాడలో రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
విజయవాడలో సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు వైపు నుంచి విజయవాడకు ఓ మహిళ వస్తోంది. ఈ క్రమంలో వారధి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ మహిళ మృతి చెందింది. మృతి చెందిన మహిళ వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్