విజయవాడ: భక్త కనకదాసకు మంత్రుల ఘన నివాళి

69చూసినవారు
సామాజిక తత్వవేత్త, సంగీత విద్వాంసుడు, ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విజయవాడ కార్యాలయంలో కనకదాస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలను, రాయలసీమలో కుల వ్యవస్థ, అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజలను చైతన్యం తీసుకొచ్చిన విధానాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్