విజయవాడ: ఈస్ట్ సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత
నిరుపేద రోగులకి వైద్య విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) వైజాగ్ లో వుండటంతో సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2.50లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్. వో. సి) లెటర్ ను సోమవారం తన కార్యాలయంలో ఇచ్చే ఏర్పాటు చేశారు. ఎ. కొండూరు మండలం గొల్లమంద్ల గ్రామానికి చెందిన నల్లిబోయిన లక్ష్మీకి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2.50లక్షల ఎల్. వో. సి లేటర్ ను అందజేశారు.