విజయవాడ: రాష్ట్రంలో సంపద కృషి కోసం దుర్గమ్మ అనుగ్రహం ఉండాలి

57చూసినవారు
విజయవాడ: రాష్ట్రంలో సంపద కృషి కోసం దుర్గమ్మ అనుగ్రహం ఉండాలి
ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోసంపద సృష్టికోసం ముఖ్యమంత్రి తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి కనకదుర్గమ్మ వారి అనుగ్రహం ఉండాలని, జగన్మాతను ప్రార్థించినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులుకేశినేని శివనాధ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ అన్నారు. శనివారం మూడో రోజు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి, దర్శనానంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్