టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డిని కలిసిన సీఐ

63చూసినవారు
టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డిని కలిసిన సీఐ
మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్రరెడ్డిని కోసిగి సీఐ మంజునాథ్ మాధవరంలోని టీడీపీ కార్యాలయంలో నందు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఘవేంద్రరెడ్డికి పుష్ప గుచ్చం అందజేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు మండలాల్లోని పరిస్థితులపై చర్చించారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాఘవేంద్రరెడ్డి సీఐని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్