ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎస్ఐకు ఆహ్వానం

83చూసినవారు
ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎస్ఐకు ఆహ్వానం
పెద్దకడబూరు గ్రామంలోని ప్రెస్ క్లబ్ నందు రేపు శనివారం నిర్వహించే ఏపీయుడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని ఎస్ఐ నిరంజన్ రెడ్డిని ఏపీయుడబ్ల్యూజే నాయకులు పుల్లయ్య, సోమన్న, నారాయణ, రాజు శుక్రవారం పోలిసు స్టేషన్ లో కలిసి ఆహ్వానించారు. స్పందించిన ఎస్ఐ నిరంజన్ రెడ్డి తప్పకుండా హాజరవుతానని తెలిపారు.

సంబంధిత పోస్ట్