రిజర్వాయర్లను నింపే విధంగా చర్యలు తీసుకోవాలి

72చూసినవారు
రిజర్వాయర్లను నింపే విధంగా చర్యలు తీసుకోవాలి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు విపరీతంగా కురుస్తుండటంతో జల వనరుల శాఖ అధికారులు అన్ని రిజర్వాయర్లను నింపే విధంగా చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్ మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ మినీ సమావేశం భవనంలో జరిగిన ఏడుస్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. ప్రస్తుతం జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్