కర్నూలు జిల్లా తొమ్మిది రోజుల్లో 52 మి. మీ. వర్షపాతం

67చూసినవారు
కర్నూలు జిల్లా తొమ్మిది రోజుల్లో 52 మి. మీ. వర్షపాతం
కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు 13 మండలాల్లో వానలు పడ్డాయి. కోడుమూరు నియోజకవర్గంలోని కర్నూలు రూరల్, కల్లూరు, గూడూరు, కర్నూలు అర్బన్, నందవరం, సి. బెళగల్, ఆదోని, కోడుమూరు ల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిశాయి. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 116. 5 మి. మీ ఉండగా, తొమ్మిది రోజుల్లో 52 మి. మీ వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్