పచ్చి మిర్చి ఘూటే, రేటే లేదు, రైతన్నల కష్టం దళారీల పాలు

64చూసినవారు
పత్తికొండ నియోజకవర్గంలో హెచ్ ఎన్ ఎస్ ఎస్ ప్రధాన కాలువ క్రింద రైతులు వందల ఎకరాలలో పచ్చిమిర్చి పంటను సాగు చేస్తున్నారు. పచ్చిమిర్చి ధర పాతాళానికి పడిపోయి, ప్యాకెట్ ధర రూ. 50 నడుస్తోంది. వ్యవసాయ మార్కెట్ కు 4 వేల ప్యాకెట్లు పచ్చిమిర్చి వస్తున్నాయి. ఎకరా మిర్చి పంట సాగుకు రూ. 40 వేలు ఖర్చు అవుతుందని, కనీస మద్దతు ధర లేకపోవడంతో రైతన్నల కష్టం వ్యాపారస్తులు దళారీల పాలవుతోంది.

సంబంధిత పోస్ట్