శ్రీ వాసవి జయంతి ఉత్సవాలు

73చూసినవారు
శ్రీ వాసవి జయంతి ఉత్సవాలు
పత్తికొండ పట్టణంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి జయంతి ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈరోజు తెల్లవారుజామున నుండి శ్రీ వాసవి దేవి మూల విరాట్ కు పంచామృతాభిషేకాలు, పాలాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్