పెసన్నదిన్నే వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరిక

73చూసినవారు
పెసన్నదిన్నే వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరిక
ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నే గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు 20కుటుంబాలు గురువారం మాజీ 'ఎమ్మెల్యే బీవీ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో సైకో ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్