హాస్టళ్లలో వసతులు కల్పించాలి: కాంగ్రెస్

76చూసినవారు
హాస్టళ్లలో వసతులు కల్పించాలి: కాంగ్రెస్
ఆదోనిలో అధికారులు, నాయకులు ఇకనైనా నిద్ర మేలుకోవాలని ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రమేష్ యాదవ్ సూచించారు. అస్వస్థకు గురైన గర్ల్స్ హాస్టల్ విద్యార్థులను శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అనంతరం బాలికల వసతిగృహాన్ని హాస్టల్ అధికారులతో కలిసి సందర్శించారు. హాస్టల్లో పరిస్థితులను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు నాయకులు నిద్ర మేలుకొని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్