ఆదోని డివిజ‌న్‌లో 31. 6 మిమీ వ‌ర్షంపాతం న‌మోదు

67చూసినవారు
ఆదోని డివిజ‌న్‌లో 31. 6 మిమీ వ‌ర్షంపాతం న‌మోదు
ఆదోని డివిజ‌న్ మొత్తం 31. 6, స‌గ‌టు 3. 5 మిమీ వ‌ర్ష‌పాతం మంగళవారం న‌మోదైంది. ఆదోని 6. 2, హోళ‌గుంద 5. 2, పెద్ద‌క‌డుబూరు 1. 6, ఎమ్మిగ‌నూరు 9. 8, నంద‌వ‌రం 3. 0, గోనెగండ్ల 3. 2, కౌతాళం 2. 6 మిమీ వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు సంబంధిత‌ అధికారులు తెలిపారు. రోడ్లు చిత్త‌డిగా మారి‌ రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది. లోత‌ట్టు ప్రాంతాల ఇళ్ల‌లో నీరుచేరి జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్