ఆదోని: సమస్య పరిష్కరించాలంటే అక్రమ అరెస్టులా?: ఎస్ఎఫ్ఐ

56చూసినవారు
ఆదోని: సమస్య పరిష్కరించాలంటే అక్రమ అరెస్టులా?: ఎస్ఎఫ్ఐ
విద్యారంగంలో నెలకొన్నసమస్య పరిష్కరించాలంటే అక్రమ అరెస్టులా అంటూ శనివారం ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈనెల 18న  విజయవాడలో మహా ధర్నాకు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆదోనిలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులును విజయవాడ ధర్నాకి వెళ్లకుండా ఆదోని వన్ టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్