ఆదోని: ఎట్టకేలకు తెరుచుకున్న రేషన్ దుకాణం

82చూసినవారు
ఆదోని: ఎట్టకేలకు తెరుచుకున్న రేషన్ దుకాణం
ఆదోని పట్టణంలో దౌర్జన్యంగా మూత వేసిన రేషన్ షాపులు బుధవారం ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవల జరిగిన సమావేశంలో రేషన్ డీలర్లు స్వతహాగా తప్పుకొని తమ కార్యకర్తలకు దుకాణాలు అప్పగించాలని లేకపోతే దౌర్జన్యంగా వాటిని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. దీంతో కూటమి నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి పట్టణంలో 9 దుకాణాలకు తాళాలు వేశారు. కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు, పోలీసులు తెరిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్