మ‌గువ‌లు చీర‌క‌ట్టిన వేళ‌

581చూసినవారు
ఆదోని మండ‌లం సంతేకుడ్లూరు గ్రామంలో ప్ర‌తి ఏటా హోలీ పండుగను పుర‌స్క‌రించుకొని మ‌గువ‌లు చీర క‌ట్టి వింత ఆచారం పాటిస్తారు. రెండో రోజు మంగ‌ళ‌వారం పురుషులు చీర క‌ట్టి, పువ్వులు, ఆభ‌ర‌ణాలతో ముస్తాబై స్త్రీ వేషాధార‌ణ‌లో రూపుదిద్దుకున్నారు. పెళ్లికాని వారు వివాహం కోసం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం, అనారోగ్య స‌మ‌స్య‌లున్న వారు ఆరోగ్యం కోసం మ‌గువ‌లుగా మారి పూజ‌లు చేయ‌డం అన‌వాయితీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్