రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నంద్యాల ఆర్టీసీఇన్ చార్జ్ ఆర్ ఎం రజియా సుల్తానా పాల్గొన్నారు. శనివారం నాడు ఆర్ఎం ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్టాండ్ లో ఆళ్లగడ్డ డిఎం తో కలిసి చెత్తాచెదారాన్ని ఆర్టీసీ కార్మికులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనేదే సీఎంచంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. ఆర్ఎం రజియా సుల్తానా ఆర్టీసీ కార్మికుల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.