జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షులుగా శిల్పి సుబ్బారాయుడు

1551చూసినవారు
జిల్లా నూర్ భాషా సంఘం అధ్యక్షులుగా శిల్పి సుబ్బారాయుడు
నూర్ భాషా సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజి ఆధేశాల ప్రకారం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన దూదేకుల శిల్పి సుబ్బరాయుడిని నంధ్యాల జిల్లా నూర్ బాషా అధ్యక్షులుగా నియమించి ఆయనకు సంఘం తరపున నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా శిల్పి సుబ్బరాయుడుని ఆళ్లగడ్డ నియోజకవర్గం నూర్ భాషా సంఘం అధ్యక్షుడు దస్తగిరి శుభాకాంక్షలు తెలిపారు. సుబ్బరాయుడు నాయకత్వంలో సంఘం కొరకు పని చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్