హాలహర్వి మండలం గూళ్యం వద్ద నిర్మించ తలపెట్టిన వేదావతి నదిపై మినీ హైడ్రాలిక్ ప్రాజెక్టు నిర్మాణం పనులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆలూరులో ప్రజాసంఘాల నాయకులు, జ్యోతి బసు భవన్‌లో లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విరుపాక్షి అసెంబ్లీకి వెళ్లి వేదావతి, సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు.