రామిరెడ్డిపల్లె సర్పంచ్ గా వీరప్రతాప్ రెడ్డి పదవీ బాధ్యతలు

69చూసినవారు
రామిరెడ్డిపల్లె సర్పంచ్ గా వీరప్రతాప్ రెడ్డి పదవీ బాధ్యతలు
సంజామల మండలంలోని రామిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన సర్పంచ్ సోమ సుందర్ రెడ్డి అనారోగ్య కారణంతో రెండు నెలలు సెలవు పెట్టడంతో ఉప సర్పంచ్ గా ఉన్న వీరప్రతాప్ రెడ్డి సర్పంచ్ గా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం వీరప్రతాపరెడ్డి మాట్లాడారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రజలందరూ, అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్