బెలుం సింగవరంలో వైసీపీ కార్యకర్తలపై కర్రలతో దాడి

56చూసినవారు
వైసీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడారు. కొలిమిగుండ్ల మండలం బెలుం సింగవరం గ్రామంలో వైసీపీ కార్యకర్త హరి, ఆయన భార్య తిరుపతమ్మలపై టీడీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారన్నారు. ఈ దాడిలో గాయపడిన భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించి, ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్