స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు సేవలు చిరస్మరణీయం

52చూసినవారు
స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు సేవలు చిరస్మరణీయం
స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి సందర్బంగా మంగళవారం డోన్ పట్టణంలోని టి ఆర్ నగర్ లోని ఎంపీపీ స్కూల్ లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో స్కూల్ హెచ్ ఎం
జి. సురేంద్రనాథ్ రావు అద్యక్షతన స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :