వైభవంగా వాసవిజయంతి ఉత్సవాలు

70చూసినవారు
డోన్ పట్టణంలోని అమ్మవారిశాలలో శనివారం వాసవిజయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. అమ్మవారు ముత్యాలచీరలో భక్తులకు దర్శనమిచ్చారు. డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్లసుజాతమ్మ అమ్మవారి ఆల యంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్యు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్