నేడు మంత్రి బుగ్గన ప్రచారం

64చూసినవారు
నేడు మంత్రి బుగ్గన ప్రచారం
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి శనివారం డోన్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని పార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఉదయం 9 గంటలకు పోట్టి శ్రీరాముల విగ్రహం, 10గంటలకు పాతపేట శ్రీరాముల దేవాలయం వీధి, 11 గంటలకు కొత్తపేటలో మంత్రి ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్