దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం

68చూసినవారు
దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం
దేశాభివృద్ధి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధన ప్రధాని మోదీతోనే సాధ్యమని బీజేపీ డోన్ అసెంబ్లీ కన్వీనర్ సందు వెంకటరమణ పేర్కొన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరిం చుకుని ఆదివారం డోన్ పట్టణంలో సంబరాలు చేసుకున్నారు. పోలీసు స్టేషన్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహానికి బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు భూమనాగన్న, హుసేనప్పలతో కలిసి కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళురి ్పంచారు.

సంబంధిత పోస్ట్