డోన్ లో ఎన్డీయే కూటమి సంబరాలు

73చూసినవారు
డోన్ లో ఎన్డీయే కూటమి సంబరాలు
దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీ కారం సందర్భంగా డోన్ పాతబస్టాండులో ఎన్డీయే కూటమి నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేక్ ను కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్, భరణి, రమేష్, హేమ సుందర్ రెడ్డి, కేసీ మద్దిలేటి, చంద్రశేఖర్, కే. నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్