నవరత్నాలు పథకాలతో పేదలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు

1047చూసినవారు
నవరత్నాలు పథకాలతో పేదలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు
మహిళల ఆర్థికాభివృద్ధి వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని, నవరత్నాలు పథకాలతో పేదలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి తెలిపారు. డోన్ పట్టణంలోని సంత మార్కెట్, పాతబస్టాండ్ ప్రాంతాల్లో బుధవారం ఆయన ఎన్ని కల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిరు వ్యాపారులకు ప్రభుత్వం ఆర్థిక అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్