ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి

71చూసినవారు
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి
డోన్ పట్డణ వ్యాప్తంగా రోడ్లకు ఇరు పక్కల చెట్లు లేని ప్రాంతాల్లో చెట్లు నాటించే కార్యక్రమం చేపట్టాలని, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ కు వినతి పత్రం అందజేసారు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి. అలాగే నీటి వృధా అయ్యే ప్రతి చోట ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు. కల్తీ మహమ్మారిని నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్