స్ట్రాంగ్ గదుల్లో మౌలిక వసతులను కల్పించాలి

54చూసినవారు
స్ట్రాంగ్ గదుల్లో మౌలిక వసతులను కల్పించాలి
కోడుమూరు నియోజకవర్గ పరిధిలోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ గదుల్లో పూర్తి స్థాయిల్లో మౌలిక వసతులను కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఆర్వోలను ఆదేశించారు. ఆదివారం ఆమె యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనులను జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, అన్ని నియోజకవర్గాల ఆర్వోలతో కలసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్