ప్రతి నియోజకవర్గానికి నాలుగు బస్సులను ఏర్పాటు చేయండి

546చూసినవారు
ప్రతి నియోజకవర్గానికి నాలుగు బస్సులను ఏర్పాటు చేయండి
ఈనెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాలనుకున్న ప్రజలకు నియోజకవర్గానికి 4 బస్సులను ఏర్పాటు చేయాలని కర్నూలు కలెక్టర్ జి. సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ అంశంపై కలెక్టర్ జి. సృజన సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి బస్సుకు ఇద్దరు ఇన్ఛార్జ్లను నియమించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్