డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల

60చూసినవారు
డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో జనవరి నెలలో జరిగిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ పుచ్చా వెంకట సుందరానంద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 6, 999 మంది పరీక్షలు రాయగా 3, 806 మంది, సప్లిమెంటరీ విద్యార్థులు 8, 525 మంది పరీక్షలు రాయగా 3, 770 మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఫలితాలు వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్