సిల్వర్ జూబ్లీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

71చూసినవారు
సిల్వర్ జూబ్లీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం సిల్వర్ సెట్-2024 నిర్వహిస్తున్నట్లు క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డీవీఆర్ సాయి గోపాల్ సోమవారం తెలిపారు. పరీక్ష గడువు జూన్ 23వ తేదీ వరకు పొడిగించామన్నారు. పరీక్ష జులై 7వ తేదీ ఆన్లైన్ విధానంలో అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్