కొండారెడ్డి బురుజుపై జెండా ఎగరేది ఏదీ..?

2609చూసినవారు
కొండారెడ్డి బురుజుపై జెండా ఎగరేది ఏదీ..?
కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 1955 నుంచి 2019 వరకు 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 7సార్లు కాంగ్రెస్, 2సార్లు సీపీఎం, 2సార్లు వైసీపీ, 2సార్లు ఇండిపెండెంట్, ఒక్కసారి మాత్రమే టీడీపీ గెలుపొందాయి. వైసీపీ తరుపున ఇంతియాజ్ పోటీ చేస్తుండగా కూటమి అబ్యర్థిగా టీడీపీ తరుపున టీజీ.భరత్ పోటీ చేస్తున్నారు. కర్నూలు ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్