విశ్వకర్మ యోజన దరఖాస్తులు పరిష్కరించండి

64చూసినవారు
విశ్వకర్మ యోజన దరఖాస్తులు పరిష్కరించండి
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల నుంచి 1, 46, 284 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్