కన్నడ భక్తులతో నిండిపోయిన మహానంది క్షేత్రం

583చూసినవారు
కన్నడ భక్తులతో నిండిపోయిన మహానంది క్షేత్రం
కన్నడ భక్తులతో మహానంది క్షేత్రం నిండిపోయింది. మంగళవారం రాత్రి 50 రూపాయల టికెట్ విక్రయించి ఉచిత దర్శన సౌకర్యం కల్పించడంతోపాటు బుధవారం ఉదయం 6: 30 నుండి 10 గంటల వరకు ఉచిత దర్శన ఏర్పాట్లు ఆలయ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఆలయ అధికారులు రద్దీని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చంటి పిల్లలు ఉన్న మహిళలు, వృద్దులు, వికలాంగులకు ప్రత్యేకంగా వెళ్లేందుకు అనుమతించారు.

సంబంధిత పోస్ట్