ఈర్లదిన్నెలో తితిదే ధార్మిక కార్యక్రమాలు

71చూసినవారు
ఈర్లదిన్నెలో తితిదే ధార్మిక కార్యక్రమాలు
తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కౌతాలం మండలం, ఈర్లదిన్నెలో శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నందు జయదేవానంద స్వామీజీచే మంగళవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్