చిన్న కడుబూరులో గ్రామసభ

78చూసినవారు
చిన్న కడుబూరులో గ్రామసభ
పెద్దకడబూరు మండలంలోని చిన్నకడబూరు గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. అనంతరం గ్రామంలో సమస్యలపై రైతుల నుంచి వినతులు స్వీకరించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ. గ్రామప్రజలు తమ సమస్యలను గ్రామ సభలో పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప తహశీల్దార్ గీత ప్రియదర్శిని, మండల సర్వేయర్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్