కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు శనివారం వైయస్సార్సీపీ నూతన మండల అధ్యక్షులను నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రాలయం మండల అధ్యక్షుడిగా భీమారెడ్డి, పెద్దకడబూరు మండల అధ్యక్షుడిగా రామ్మోహన్ రెడ్డి, కోసిగి మండల అధ్యక్షుడిగా బెట్టనగౌడ్, కౌతాళం మండల అధ్యక్షుడిగా ప్రహ్లాద ఆచారి నియమితులయ్యారు.