మంత్రాలయం: కబ్జాకు గురైన ఇనాం భూములను విడిపిస్తాం

52చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు వందల ఎకరాల దేవాలయ భూములు, వర్ఫ్ బోర్డు భూములను అప్పటి అధికారుల అండదండలతో భూములను ఆక్రమించుకున్నారని, కబ్జాకు గురైన ఇనాం భూములను విడిపిస్తామని మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి రాఘవేంద్ర రెడ్డి ఆరోపించారు. శుక్రవారం కందుకూరులో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆధారాలతో సహా బయట పెట్టి సీఎం, దేవాదాయ శాఖ మంత్రికి, కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు రాఘవేంద్రరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్