బీఎస్పీకి మంచి ఫలితాలు రావాలని ప్రత్యేక పూజలు

63చూసినవారు
బీఎస్పీకి మంచి ఫలితాలు రావాలని ప్రత్యేక పూజలు
బహుజన సమాజ్ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయ రవికుమార్ మైసూర్ లోని చాముండేశ్వరి టెంపుల్ ను సోమవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు మంగళవారం జరిగే ఎన్నికల కౌంటింగ్ లో బహుజన సమాజ్ పార్టీ కి మంచి ఫలితాలు రావాలని అమ్మవారిని మొక్కుకున్నారు. అలాగే ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి మంచి పంటలు పండాలని మొరపెట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్