కాంగ్రెసుతోనే పేదల అభ్యున్నతి

79చూసినవారు
కాంగ్రెసుతోనే పేదల అభ్యున్నతి
కాంగ్రెసు పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని కాంగ్రెసు పార్టీ నాయకులు ఆనందరాజు, నాగరాజు, గోవర్ధన్ రెడ్డి, మల్లేష్, స్పష్టం చేశారు. ఆదివారం పెద్దకడబూరు మండలంలోని మేకడోణ, నౌలేకల్ ముచ్చిగిరిలలో ఇండియా కూటమి అభ్యర్థి మురళి కృష్ణరాజు దొర తరుపున ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొమ్మిది గ్యారంటీల సంక్షేమ పథకాలతో అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్