తుంగభద్ర గేట్లు మొత్తం మార్చాల్సిందే: నిపుణుల కమిటీ

79చూసినవారు
తుంగభద్ర గేట్లు మొత్తం మార్చాల్సిందే: నిపుణుల కమిటీ
తుంగభద్ర డ్యామ్ గేట్లను నిపుణుల కమిటీ మంగళవారం తనిఖీ చేసింది. డ్యామ్ గేట్లు మొత్తం మార్చాలని, మరమ్మతులు చేస్తే డ్యామ్ కు ప్రమాదమని తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల జీవితకాలం 45 ఏళ్లు అని, ఇప్పటికే 25 ఏళ్లు అదనంగా గేట్లను వినియోగించినట్లు కమిటీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్