కండక్టర్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

2242చూసినవారు
నందికొట్కూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నంద్యాల నుండి సోమవారం తిరిగి వస్తుండగా చింతలపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కండక్టర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కండక్టర్ ముత్తుజావలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిడుతూరు ఏఎస్ఐ వెంకటసుబ్బయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులకు సంబంధించి న మోటార్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్