ప్రజల పక్షాన నిలబడేది కమ్యూనిస్టులే

56చూసినవారు
ప్రజల పక్షాన నిలబడేది కమ్యూనిస్టులే
ప్రజల తరపు నిరంతరం పోరాటాలు చేస్తూ ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టు పార్టీ నాయకులే అని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం నందికొట్కూరులోని వాల్మీకి నగర్ నందు స్థానిక వడ్డెపేట కాలనీలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు పక్కిర్ సాహెబ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్