నందికొట్కూరు: కాలువ బుగ్గలో వనభోజన కార్యక్రమం

58చూసినవారు
నందికొట్కూరు: కాలువ బుగ్గలో వనభోజన కార్యక్రమం
టీటీడీ బోర్డు మెంబర్ మల్లెల రాజశేఖర్ కాల్వబుగ్గలో ఏర్పాటు చేసిన కార్తీక మాసం వనభోజనం కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్, నంద్యాల పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌ మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే చరితారెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు నందికొట్కూరు ఇన్‌ఛార్జ్‌ గౌరవ వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య శనివారం పాల్గొన్నారు. జిల్లాలో టిడిపి బలోపేతం చేయడానికి మల్లెల రాజశేఖర్ ఎంతో కృషి చేశారని, ఎమ్మెల్యే జయసూర్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్