పాములపాడులో అక్రమ మద్యం అమ్మితే కఠిన చర్యలు: ఎస్సై

63చూసినవారు
పాములపాడులో అక్రమ మద్యం అమ్మితే కఠిన చర్యలు: ఎస్సై
పాములపాడులో అక్రమ మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ బాబు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామంలో లక్ష్మా గౌడ్ నిలువచేసిన అక్రమ మద్యం 18 బాటిల్లను స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్