నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు పోలీసు అధికారులు సిబ్బంది జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధులలో వాహనాల తనిఖీలు, ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రధాన రహదారులు, ముఖ్యమైన కూడళ్ళు లలో, బస్టాండు రైల్వేస్టేషన్ లలో పోలీసులు అపరిచిత వ్యక్తుల పై ప్రత్యేక దృష్టి శనివారం సాధించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గంజాయి మత్తు పదార్థాలు వాడడం వల్ల కలిగే అనార్థాలను వివరించారు.