నంద్యాలలో అక్షరాస్యుల ప్రక్రియను పూర్తి చేయండి

60చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకం కింద వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే సర్వే ప్రక్రియను ఈనెల 24వ తేదీలోపు పూర్తి చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో ఉల్లాస్‌ కార్యక్రమంపై జిల్లాస్థాయి కమిటీ కన్వర్జెన్స్‌ సమావేశం జరిగింది. అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్